News
కెసిఆర్ స్పీడ్ పెంచాలి
గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పీడ్ పెంచాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన నైఫుణ్యాభివృద్ది సమావేశంలో ఆయన మాట్లాడారు.వి విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిందని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచాలని నరసింహన్ వ్యాఖ్యానించడం విశేషం. ఆయన విద్య వ్యాపారంగా మారిందని , దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నరసింహన్ పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








